కదిరి నుంచి బెంగుళూరు సర్వీసుల పునరుద్దరణ

విధాత:కర్నాటక రాష్ట్రము నుండి అనుమతి వచ్చిన కారణముగా మంగళవారం నుండి కదిరి నుండి బెంగుళూరు కు ఎక్స్-ప్రెస్ బస్సు సర్వీసులను పునరుద్దరించుచున్నట్టుగా కదిరి డిపో మేనేజరు తెలిపారు. వయా గోరంట్ల మీదుగా బెంగుళూరుకు ఉదయం: 06.00, 08.00 వయా చింతామణి మీదుగా బెంగుళూరు కు ఉదయం; 6.15 మరియు 7.15 కు మొత్తం 4 బస్సులు బయలుదేరును. ఈ బస్సులకు అడ్వాన్సు రిజర్వేషన్ ను ఫోన్ నెంబరు: 939811522 ద్వార చేసుకోవచ్చును. బస్సుల విచారణ,సమయం లకు ఫోన్: […]

కదిరి నుంచి  బెంగుళూరు సర్వీసుల పునరుద్దరణ

విధాత:కర్నాటక రాష్ట్రము నుండి అనుమతి వచ్చిన కారణముగా మంగళవారం నుండి కదిరి నుండి బెంగుళూరు కు ఎక్స్-ప్రెస్ బస్సు సర్వీసులను పునరుద్దరించుచున్నట్టుగా కదిరి డిపో మేనేజరు తెలిపారు. వయా గోరంట్ల మీదుగా బెంగుళూరుకు ఉదయం: 06.00, 08.00 వయా చింతామణి మీదుగా బెంగుళూరు కు ఉదయం; 6.15 మరియు 7.15 కు మొత్తం 4 బస్సులు బయలుదేరును. ఈ బస్సులకు అడ్వాన్సు రిజర్వేషన్ ను ఫోన్ నెంబరు: 939811522 ద్వార చేసుకోవచ్చును. బస్సుల విచారణ,సమయం లకు ఫోన్: 9959225892 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చును. 1/2 సీట్లతో బస్సులు నడుపబడును. ప్రయాణికులు మాస్కులు ధరించి,శానిటైజర్ తో రావలెను. సాయంత్రము 06.00 గంటల వరకు బస్సులు నడుపబడును.