ఏపీ అసెంబ్లీ సెక్రటరీకి టీడీపీ ఎమ్మెల్సీల వినతి
విధాత: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తమను ఇంకా ఎమ్మెల్సీగా కొనసాగించాలని డిమాండ్ .ఆగష్టు 11 వరకు పదవిలో కొనసాగించాలని డిమాండ్ .అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాసిన ద్వారంపూడి జగదీష్, రెడ్డి సుబ్రమణ్యం, రాజేంద్రప్రసాద్ తమను ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించడం అన్యాయమన్న నేతలు.సీఈసీ ఆర్డర్ కు విరుద్ధంగా తమను ముందుగానే పదవీ విరమణ చేయించారని ఆరోపణ. కోర్టుకు వెళ్లే యోచనలో టీడీపీ నేతలు గత నెల 18న ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీలు,ఒక వైసీపీ ఎమ్మెల్సీ రిటైరైనట్లు […]

విధాత: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తమను ఇంకా ఎమ్మెల్సీగా కొనసాగించాలని డిమాండ్ .ఆగష్టు 11 వరకు పదవిలో కొనసాగించాలని డిమాండ్ .అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాసిన ద్వారంపూడి జగదీష్, రెడ్డి సుబ్రమణ్యం, రాజేంద్రప్రసాద్ తమను ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించడం అన్యాయమన్న నేతలు.సీఈసీ ఆర్డర్ కు విరుద్ధంగా తమను ముందుగానే పదవీ విరమణ చేయించారని ఆరోపణ.
కోర్టుకు వెళ్లే యోచనలో టీడీపీ నేతలు
గత నెల 18న ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీలు,ఒక వైసీపీ ఎమ్మెల్సీ రిటైరైనట్లు ప్రకటించిన అసెంబ్లీ వర్గాలు.