141 మంది గ్రామ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
విధాత:నెల్లూరు జిల్లాలో 141 మంది గ్రామ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని పంచాయతీ అధికారి ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.