జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పై సబ్ కమిటీ భేటీ
విధాత: జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష ( రీ సర్వే) పథకం ప్రగతి, క్షేత్రస్థాయి పరిస్థితులపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ.డిప్యూటీ సీఎం (రెవిన్యూ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సిసిఎల్ఎ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి, ల్యాండ్ సర్వే కమిషనర్ సిద్ధార్థ జైన్ ఇతర ముఖ్య అధికారులు […]

విధాత: జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష ( రీ సర్వే) పథకం ప్రగతి, క్షేత్రస్థాయి పరిస్థితులపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ.డిప్యూటీ సీఎం (రెవిన్యూ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సిసిఎల్ఎ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి, ల్యాండ్ సర్వే కమిషనర్ సిద్ధార్థ జైన్ ఇతర ముఖ్య అధికారులు హాజరు..