రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
విధాత: అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లు మరో కోర్టుకు బదిలీ చేయాలన్న రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ల బదిలీకి హైకోర్టు నిరాకరించింది.దీంతో జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్లపై సీబీఐ కోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించకుండా స్టే ఇవ్వడంతో పాటు.. బెయిల్ రద్దు పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ […]

విధాత: అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లు మరో కోర్టుకు బదిలీ చేయాలన్న రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ల బదిలీకి హైకోర్టు నిరాకరించింది.దీంతో జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్లపై సీబీఐ కోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించకుండా స్టే ఇవ్వడంతో పాటు.. బెయిల్ రద్దు పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.