బొబ్బిలి ఎన్సీఎస్ చెక్కెర ఫ్యాక్ట్రీవ‌ద్ద ఉద్రీక్త‌త

విధాత‌: బొబ్బిలి ఎన్సీఎస్ చెక్కెర ఫ్యాక్ట్రీవ‌ద్ద ఉద్రీక్త‌త చోటుచేసుకుంది.రూ.17కోట్ల బ‌కాయిలు చెల్లించాల‌ని రైతులు డిమాండ్ చేస్తున్నారు.వ‌ర్షాన్ని సైతం లెక్క‌చేయ‌కుండా రైతులు ఆదోళ‌ణ‌చేస్తున్నారు.అడ్డుకున్న పోలీసులు రైతుల మ‌ధ్య వాగ్వాదం జ‌ర‌గ‌డంతో ఆగ్ర‌హించిన రైతులు రాళ్లు,కొబ్బ‌రి మ‌ట్ట‌లు,బోండాల‌తో దాడి చేశారు.ఈ దాడిలో ఓ మ‌హిళా కానిస్టేబుల్ కు తీవ్ర గాయాల‌య్యాయి.అలాగే సీతా న‌గ‌రం ఎస్సై ముర‌ళి త‌ల‌కి గాయాల‌య్యాయి