చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

విధాత‌: ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెల‌కొంది.టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జ‌రిగింది.జోగి రమేశ్ కారుపై దాడికి యత్నించారు.బుద్దా వెంకన్న జోగి రమేష్ మధ్య తోపులాట,నిన్న జగన్‍పై ఘాటు వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు.దీంతో అయ్యన్న కామెంట్స్ పై జోగిరమేష్ ఆగ్రహం వ్య‌క్తంచేశారు.