గుంటూరులో ఉద్రిక్తత .. టీడీపీ నేతలు అరెస్ట్
విధాత:నారా లోకేష్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైసీపీ కార్యకర్తలు.ఇరు పార్టీల మధ్య ఘర్షణ అవ్వగా నాయకులను అదుపులోకి తీసుకున్నా పోలీసులు.జిల్లా ఎస్పీలు వచ్చిన గొడవ సర్దుమనగ పోవడంతో నారా లోకేష్ ని అక్కడి నుండి తరలించిన పోలీస్ యంత్రాంగం.పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ప్రత్తిపాటి పుల్లారావు,ఆలపాటి రాజా,తెనాలి శ్రావణ్ కుమార్, తెలుగు యువత బుజ్జి, నజీర్ అహ్మద్ మరియు తెలుగుదేశం కార్యకర్తలు.