కృష్ణా జిల్లా జుజ్జూరులూరు లో ఉద్రిక్తత

విధాత:ప్రస్తుత రోడ్ల దుస్థితిని పరిశీలించడానికి వచ్చిన తెదేపా నాయకులను అరెస్టు చేసిన పోలీసులు.అరెస్టులను అడ్డుకున్న తెదేపా కార్యకర్తలు.కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రులు దేవినేని ఉమా, నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) తదితరులు.