ఆ ఘటన నా మనసును చాలా కలచివేసింది: జగన్
విధాత:ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరం.ఈ ఘటన కలిచివేసింది.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాను.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవాంఛనీయ ఘటన మొన్న ప్రకాశం బ్యారేజీ వద్ద రాత్రిపూట జరిగింది.ఇది తన మనసును చాలా కలిచి వేసింది.దీనికి చాలా చింతిస్తున్నాను, ఇలాంటి ఘటనలు ఎక్కడా జరక్కూడదు,మహిళలు అర్థరాత్రి పూట కూడా తిరగగలిగే పరిస్థితి ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని గట్టిగా నమ్మిన వ్యక్తిని. ఇలాంటి ఘటనలు జరగకుండా మీ అన్నగా, తమ్ముడిగా ఇంకా ఎక్కువ కష్టపడతాను. […]

విధాత:ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరం.ఈ ఘటన కలిచివేసింది.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాను.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవాంఛనీయ ఘటన మొన్న ప్రకాశం బ్యారేజీ వద్ద రాత్రిపూట జరిగింది.
ఇది తన మనసును చాలా కలిచి వేసింది.దీనికి చాలా చింతిస్తున్నాను, ఇలాంటి ఘటనలు ఎక్కడా జరక్కూడదు,మహిళలు అర్థరాత్రి పూట కూడా తిరగగలిగే పరిస్థితి ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని గట్టిగా నమ్మిన వ్యక్తిని.
ఇలాంటి ఘటనలు జరగకుండా మీ అన్నగా, తమ్ముడిగా ఇంకా ఎక్కువ కష్టపడతాను.