సిరివెన్నెల చికిత్స ఖర్చులు చెల్లించిన ఏపీ ప్రభుత్వం

విధాత: న్యుమోనియాతో బాధ‌ ప‌డుతూ మంగళవారం రోజు మరణించిన ప్రముఖ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల దవాఖాన ఖర్చులను ఆంద్రప్రదేశ్‌ భరించింది. ఈ మేరకు బుధవారం కిమ్స్‌ ఆసుపత్రి యాజమాన్యానికి మొత్తం ఖర్చులను చెల్లించింది. అదేవిధంగా కుటుంబం సభ్యులు ఆసుపత్రిలో కట్టిన అడ్వాన్స్ ను సిరివెన్నెల కుటుంబానికి తిరిగి ఇచ్చేయాలని ఏపీ ప్రభుత్వం కిమ్స్‌ ఆసుపత్రి యాజమాన్యానికి తెలిపింది.

సిరివెన్నెల చికిత్స ఖర్చులు చెల్లించిన ఏపీ ప్రభుత్వం

విధాత: న్యుమోనియాతో బాధ‌ ప‌డుతూ మంగళవారం రోజు మరణించిన ప్రముఖ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల దవాఖాన ఖర్చులను ఆంద్రప్రదేశ్‌ భరించింది. ఈ మేరకు బుధవారం కిమ్స్‌ ఆసుపత్రి యాజమాన్యానికి మొత్తం ఖర్చులను చెల్లించింది.

అదేవిధంగా కుటుంబం సభ్యులు ఆసుపత్రిలో కట్టిన అడ్వాన్స్ ను సిరివెన్నెల కుటుంబానికి తిరిగి ఇచ్చేయాలని ఏపీ ప్రభుత్వం కిమ్స్‌ ఆసుపత్రి యాజమాన్యానికి తెలిపింది.