మహిళను కాలితో తన్నిన ఆటో డ్రైవర్
విధాత:ఇచ్చిన బాకీ అడిగినందుకు మహిళ అనే కనికరం లేకుండా కాలితో తన్నిన ఆటో డ్రైవర్.తాడేపల్లి మహానాడులో కొంతకాలం జీవనం సాగించిన మహిళ ప్రస్తుతం విజయవాడ రాణి గారి తోటలో నివాసం.మహానాడులో ఉండగా తాపీ మేస్త్రిగా పనిచేసే చిర్రావురుకి చెందిన గోపి కృష్ణ అనే యువకుడికి 3 లక్షల నగదు వడ్డీకి ఇప్పించిన మహిళ.అప్పు తీర్చమని అడుగుతున్న పట్టించుకోని గోపి కృష్ణ.చిర్రావూరు వచ్చి తీసుకున్న బాకీ తీర్చమని అడిగిన మహిళ.జనసంచారం లేని కృష్ణ కరకట్టపై మహిళపై దాడికి పాల్పడ్డ […]

విధాత:ఇచ్చిన బాకీ అడిగినందుకు మహిళ అనే కనికరం లేకుండా కాలితో తన్నిన ఆటో డ్రైవర్.తాడేపల్లి మహానాడులో కొంతకాలం జీవనం సాగించిన మహిళ ప్రస్తుతం విజయవాడ రాణి గారి తోటలో నివాసం.మహానాడులో ఉండగా తాపీ మేస్త్రిగా పనిచేసే చిర్రావురుకి చెందిన గోపి కృష్ణ అనే యువకుడికి 3 లక్షల నగదు వడ్డీకి ఇప్పించిన మహిళ.అప్పు తీర్చమని అడుగుతున్న పట్టించుకోని గోపి కృష్ణ.చిర్రావూరు వచ్చి తీసుకున్న బాకీ తీర్చమని అడిగిన మహిళ.జనసంచారం లేని కృష్ణ కరకట్టపై మహిళపై దాడికి పాల్పడ్డ యువకుడు.కాలితో ఎగిరి తన్నటంతో కుప్పకూలిన మహిళ.100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన మహిళ.మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ.