ఏపీలో పింఛను విధానం కఠినతరం చేసిన ప్రభుత్వం
విధాత:ఏ నెల పింఛను ఆ నెలలోనే తీసుకోవాలి.రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన.నేడు జరిగే పంపిణీ నుంచే ఈ విధానం అమలు.పొరుగు రాష్ట్రాల్లో ఉంటూ అక్రమంగా పింఛను పొందేవారికి చెక్ .సెప్టెంబర్ నెలకు చెల్లించాల్సిన పింఛను మాత్రమే పంపిణీ ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఏపీలో పింఛన్ పొందుతున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు గుర్తింపు.ఏప్రిల్ లో 2.04 లక్షల మంది,మేలో 2.57 లక్షల మంది.. జూన్‌లో 2.70 లక్షల మంది.. జూలైలో 2.14 లక్షల మంది.. ఆగస్టులో 2.40 […]

విధాత:ఏ నెల పింఛను ఆ నెలలోనే తీసుకోవాలి.రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన.నేడు జరిగే పంపిణీ నుంచే ఈ విధానం అమలు.పొరుగు రాష్ట్రాల్లో ఉంటూ అక్రమంగా పింఛను పొందేవారికి చెక్ .సెప్టెంబర్ నెలకు చెల్లించాల్సిన పింఛను మాత్రమే పంపిణీ ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఏపీలో పింఛన్ పొందుతున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు గుర్తింపు.ఏప్రిల్ లో 2.04 లక్షల మంది,మేలో 2.57 లక్షల మంది.. జూన్‌లో 2.70 లక్షల మంది.. జూలైలో 2.14 లక్షల మంది.. ఆగస్టులో 2.40 లక్షల మంది పింఛను తీసుకోలేదు.వీరిలో పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉండే వారే ఎక్కువ.