నేడు ఎనిమిది మంది ఎమ్మెల్సీల రిటైర్మెంట్

కౌన్సిల్లో స్థానిక సంస్థల కోటా కింద 11కు చేరనున్న ఖాళీలు విధాత:స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం.పరిషత్ ఎన్నికలను హై కోర్టు రద్దు చేయడంతో ఆలస్యం కానున్న స్థానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ.టీడీపీ నుంచి ఏడుగురికి,వైసీపీ నుంచి ఒక్క సభ్యునికి ముగియనున్న పదవీ కాలం. టీడీపీ నుంచి రెడ్డి సుబ్రమణ్యం,వైవీబీ,బుద్ధా వెంకన్న, పప్పల చలపతి రావు, గాలి సరస్వతి, ద్వారపు రెడ్డి జగదీశ్వరరావు,బుద్ధా నాగ జగదీశ్వరరావుల పదవి విరమణ.వైసీపీ నుంచి […]

నేడు ఎనిమిది మంది ఎమ్మెల్సీల రిటైర్మెంట్

కౌన్సిల్లో స్థానిక సంస్థల కోటా కింద 11కు చేరనున్న ఖాళీలు

విధాత:స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం.పరిషత్ ఎన్నికలను హై కోర్టు రద్దు చేయడంతో ఆలస్యం కానున్న స్థానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ.టీడీపీ నుంచి ఏడుగురికి,వైసీపీ నుంచి ఒక్క సభ్యునికి ముగియనున్న పదవీ కాలం.

టీడీపీ నుంచి రెడ్డి సుబ్రమణ్యం,వైవీబీ,బుద్ధా వెంకన్న, పప్పల చలపతి రావు, గాలి సరస్వతి, ద్వారపు రెడ్డి జగదీశ్వరరావు,బుద్ధా నాగ జగదీశ్వరరావుల పదవి విరమణ.వైసీపీ నుంచి రిటైర్ కానున్న మండలిలో వైసీపీ చీఫ్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.టీడీపీ సభ్యుల పదవీ కాలం ముగియడంతో మండలిలో పెరగనున్న వైసీపీ సంఖ్యా బలం.

కౌన్సిల్లో 21కి చేరిన వైసీపీ సంఖ్యా బలం.

మండలిలో 15కి పడిపోయిన టీడీపీ బలం.