నేడు తిరుపతిలో జన ఆందోళన్ పాదయాత్ర
విధాత: నేడు తిరుపతిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నేతృత్వంలో జన ఆందోళన్ పాదయాత్ర జరగనుంది.పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం ఇబ్బడిముబ్బడిగా పెంచింది.3 నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతాంగం ఢిల్లీలో సుదీర్ఘ ఆందోళన చేస్తున్నా మోడీ ప్రభుత్వానికి పట్టడం లేదు.కరోనా బూచిని అనుకూలంగా మలుచుకుని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు చర్యలు వేగవంతం చేసింది,విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను సహించమన్నారు రామకృష్ణ.