ట్రూఅప్ ఛార్జీ అంటే ఏమిటి..

విధాత‌: ప్రస్తుతం రాష్ట్రం లో అందరి నోట్లో నాన్నుతున్న ఒకే ఒక్క ప్రశ్న True-Up ఛార్జీలు అంటే ఏమిటి ?? ఇది ఎందుకు చెల్లించాలి.విద్యుత్ ప్రసారం చేసే సంస్థలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించిన రెవెన్యూ వ్యయం కన్న అధికంగా చేసిన వ్యయాన్ని వినియోగ దారులు నుంచి వసూలు చేసుకోవటం True-Up charges అంటారు.విద్యుత్ సంస్థలు సుమారు 19000 కోట్లు True-Up ఛార్జీలు వసూలు చేసుకునేందుకు ప్రతిపాదనలు పంపగా రెగ్యులేటరీ కమిషన్ 3100 కోట్లు కి అనుమతి […]

ట్రూఅప్ ఛార్జీ అంటే ఏమిటి..

విధాత‌: ప్రస్తుతం రాష్ట్రం లో అందరి నోట్లో నాన్నుతున్న ఒకే ఒక్క ప్రశ్న True-Up ఛార్జీలు అంటే ఏమిటి ?? ఇది ఎందుకు చెల్లించాలి.విద్యుత్ ప్రసారం చేసే సంస్థలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించిన రెవెన్యూ వ్యయం కన్న అధికంగా చేసిన వ్యయాన్ని వినియోగ దారులు నుంచి వసూలు చేసుకోవటం True-Up charges అంటారు.
విద్యుత్ సంస్థలు సుమారు 19000 కోట్లు True-Up ఛార్జీలు వసూలు చేసుకునేందుకు ప్రతిపాదనలు పంపగా రెగ్యులేటరీ కమిషన్ 3100 కోట్లు కి అనుమతి ఇచ్చింది..కాబట్టి ఈ నెల నుంచి True-up అనే పదం మన జీవితంలో భాగం కానున్నది.