నేడు టీటీడీ పాలక మండలి సమావేశం..వైవి సుబ్బారెడ్డి

విధాత‌,తిరుమల:కరోనా కారణంగా సంవత్సరంకు పైగా పాలక మండలి సమావేశం పూర్తి స్థాయిలో నిర్వహించలేదు.కరోనా మహమ్మారి నుండి దేశ ప్రజలను కాపాడాలని టీటీడీ 14 నెలలుగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది.పాలక మండలి సమావేశంలో చాలా నిర్ణయాలు తీసుకున్నాం,కరోనా కారణంగా వాటిని అమలు చేయలేక పోయాము అందులో ప్రధానంగా దళిత వాడల్లో దేవాలయాలు నిర్మాణం,సామూహిక వివాహాలు లాంటివి వాయిదా పడింది.అలిపిరి వరకు గరుడ వారధి పెంపుపై ప్రధానంగా పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.పాలక మండలి ఏర్పడిన తరువాత భక్తులకు […]

నేడు టీటీడీ పాలక మండలి సమావేశం..వైవి సుబ్బారెడ్డి

విధాత‌,తిరుమల:కరోనా కారణంగా సంవత్సరంకు పైగా పాలక మండలి సమావేశం పూర్తి స్థాయిలో నిర్వహించలేదు.కరోనా మహమ్మారి నుండి దేశ ప్రజలను కాపాడాలని టీటీడీ 14 నెలలుగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది.పాలక మండలి సమావేశంలో చాలా నిర్ణయాలు తీసుకున్నాం,కరోనా కారణంగా వాటిని అమలు చేయలేక పోయాము అందులో ప్రధానంగా దళిత వాడల్లో దేవాలయాలు నిర్మాణం,సామూహిక వివాహాలు లాంటివి వాయిదా పడింది.అలిపిరి వరకు గరుడ వారధి పెంపుపై ప్రధానంగా పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.పాలక మండలి ఏర్పడిన తరువాత భక్తులకు కోసం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంన్నాం,పూర్వం గో ఆధారిత ధాన్యంతో స్వామివారికి నైవేద్యం పెట్టేవారు స్వామికి దాన్ని మళ్ళీ పునవృద్ధరణ చెయ్యడం చాలా సంతోషంగా ఉంది,ఈ రోజు జరిగే పాలక మండలిలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

Readmore:నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల