జిల్లా విద్యాశాఖ అధికారి కి రెండు వారాల జైలు శిక్ష

విధాత‌:ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి కి రెండు వారాల జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు హైకోర్టు అక్షింతలు వేసింది.హైకోర్టు ఆదేశాలు ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి నిర్లక్ష్యం వహించారని ఆగ్రహించిన హైకోర్టు రెండు వారాలు జైలు శిక్ష విధిస్తూ తన తీర్పును వెల్లడించింది.