రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
విధాత: విశాఖపట్నం ఎయిర్పోర్ట్ షీలా నగర్ మధ్య జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంబవించింది.ఆనందపురం నుండి శ్రీహరిపురం లో ఉన్న స్టాక్ పాయింట్ కి వ్యాన్లో కోళ్లు తీసుకువస్తుండగా ప్రమాదం జరిగింది.కోళ్ల వ్యాన్ ఎయిర్పోర్ట్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని అతి వేగంగా వెనకనుంచి ఢీ కొట్టడంతో.. వ్యాన్ లో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.వ్యాన్ డ్రైవర్ కి స్వల్ప గాయాలవ్వగా,మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు.