డీజీపీకి డ్రగ్ మాఫియాపై వర్ల రామ‌య్య‌ బహిరంగలేఖ

విధాత‌: డ్రగ్ మాఫియాపై డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య బహిరంగలేఖ రాశారు. జాతీయ, అంతర్జాతీయ డ్రగ్స్‌ సరఫరా లిస్టులో ఏపీ చేరిందన్నారు. హెరాయిన్‌పై విచారణ జరపకుండా డీజీపీ తొందరపాటు ప్రకటనలో మతలబేంటి?, ఆషీ ట్రేడింగ్ కంపెనీతో ఎమ్మెల్యే ద్వారపూడికి ఉన్న సంబంధాలపై విచారణ జరిపారా? అని లేఖ ద్వారా ప్రశ్నించారు. దర్యాప్తు చేసి వాస్తవాలు వెలికితీసే బాధ్యత పోలీసులది కాదా? లేఖలో పేర్కొన్నారు.