పది రోజుల్లో టీటీడీ పాలకమండలిని నియమిస్తాం: వెల్లంపల్లి

తిరుమల : మరో పది రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని నియమిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాణిపాకంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి, పరిరక్షణ కోసం ప్రభుత్వం నుంచి కూడా నిధులను కేటాయిస్తున్నామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. Readmore:అమ్మవారి ఆలయంలో పాలకమండలి సమావేశం..

పది రోజుల్లో టీటీడీ పాలకమండలిని నియమిస్తాం: వెల్లంపల్లి

తిరుమల : మరో పది రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని నియమిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాణిపాకంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి, పరిరక్షణ కోసం ప్రభుత్వం నుంచి కూడా నిధులను కేటాయిస్తున్నామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.

Readmore:అమ్మవారి ఆలయంలో పాలకమండలి సమావేశం..