బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిని త్వరలో ప్రకటిస్తాం

కడప జిల్లా: దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించారు.ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, స్థానిక నేతలతో క‌లిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.బ్రహ్మంగారి మఠాధిపతి వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి ఇటీవల శివైక్యం చెందిన నేపథ్యంలో పీఠాధిపత్యంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే దాని గురించి వెల్లంపల్లి మాట్లాడుతూ అందరితో విడివిడిగా చర్చలు జరిపాం,అందరినీ ఒకే అభిప్రాయంపై రావాలని కోరడం జరిగింది.మూడు రోజుల్లో వారే స్వయంగా కూర్చుని మాట్లాడుకుంటాం అని చెప్పారు.ఎక్కడైనా ఒక కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్థలు ఉంటాయి […]

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిని త్వరలో ప్రకటిస్తాం

కడప జిల్లా: దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించారు.ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, స్థానిక నేతలతో క‌లిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బ్రహ్మంగారి మఠాధిపతి వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి ఇటీవల శివైక్యం చెందిన నేపథ్యంలో పీఠాధిపత్యంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే దాని గురించి వెల్లంపల్లి మాట్లాడుతూ అందరితో విడివిడిగా చర్చలు జరిపాం,అందరినీ ఒకే అభిప్రాయంపై రావాలని కోరడం జరిగింది.
మూడు రోజుల్లో వారే స్వయంగా కూర్చుని మాట్లాడుకుంటాం అని చెప్పారు.
ఎక్కడైనా ఒక కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్థలు ఉంటాయి అవి మాములే…
శివస్వామి ప్రకటించిన పీఠాధిపతి ఎంపిక చెల్లదు వారిని దేవాదాయ శాఖ పంపిందనడం పూర్తిగా అవాస్తవం దేవాదాయ శాఖకు పీఠాధిపతుల బృందానికి ఎలాంటి సంబంధం లేదు త్వరలో మఠాధిపతి నిర్ణయం ప్రకటిస్తాం అన్నారు.

Readmore:శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం