వివేకా హత్య కేసులో కాసేపట్లో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసే అవకాశం

విధాత‌: వివేకా హత్య కేసులో కాసేపట్లో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసే అవకాశం. కడప నుంచి పులివెందుల కోర్టుకు చేరుకున్న సీబీఐ అధికారులు. కేసుకు సంబంధించి దస్త్రాలతో కోర్టుకు చేరుకున్న అధికారులు. ఐదారు సంచుల్లో కేసు పత్రాలను కోర్టుకు తీసుకొచ్చిన సీబీఐ.