మల్లన్న ఆలయ దర్శన వేళల్లో మార్పులు – ఈవో
కర్నూలు జిల్లా (శ్రీశైలం):శ్రీశైల మల్లన్న దర్శన వేళల్లో ఆలయ అధికారులు మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. రేపట్నుంచి ఉదయం 6 నుంచి సాయంత్రం 3 గంటల వరకు దర్శనాలకు అనుమతినిచ్చారు. శ్రీశైలం వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఈవో స్పష్టం చేశారు. Readmore:ఏపీలో కర్ఫ్యూ వేళల సడలింపు

- కర్నూలు జిల్లా (శ్రీశైలం):శ్రీశైల మల్లన్న దర్శన వేళల్లో ఆలయ అధికారులు మార్పులు చేశారు.
- ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు.
- శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు.
- రేపట్నుంచి ఉదయం 6 నుంచి సాయంత్రం 3 గంటల వరకు దర్శనాలకు అనుమతినిచ్చారు.
- శ్రీశైలం వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఈవో స్పష్టం చేశారు.
Readmore:ఏపీలో కర్ఫ్యూ వేళల సడలింపు