ఇద్దరు పిల్లలతో కలిసి కాలువలో దూకి తల్లి ఆత్మహత్యాయత్నం
విధాత: తాడేపల్లి బకింగ్ హేం కెనాల్ లో దూకి ఇద్దరు పిల్లల తోపాటు మహిళ ఆత్మహత్య యత్నం చేసింది.రుద్రారపు శాంతిప్రియ అనే విజయవాడ కు చెందిన మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో బకింగ్ హేం కెనాల్ లో దూకి ఆత్మహత్య యత్నం. వెంటనే గమనించి రక్షించిన జాలరురు తల్లి బిడ్డల క్షేమం.తాడేపల్లి పోలీసు స్టేషన్ కు బాధితులను స్థానికులు తరలించారు.