వైఎస్సార్‌ కాపు నేస్తం నిధులు నేడే విడుద‌ల‌

విధాత‌:వైఎస్సార్‌ కాపు నేస్తం పథకానికి సంబంధించి రెండో ఏడాది నిధులు నేడు విడుదల.తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ నిధులు విడుదల. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 15వేల చొప్పున జమ .ఈ పథకం ద్వారా.. రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఆర్థిక సాయం.అర్హులైన 3లక్షల 27వేల 244 మంది పేద మహిళలకు.. 490.86 కోట్ల ఆర్థిక సాయం. అయితే కొన్ని బ్యాంకులు […]

వైఎస్సార్‌ కాపు నేస్తం నిధులు నేడే విడుద‌ల‌

విధాత‌:వైఎస్సార్‌ కాపు నేస్తం పథకానికి సంబంధించి రెండో ఏడాది నిధులు నేడు విడుదల.తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ నిధులు విడుదల. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 15వేల చొప్పున జమ .ఈ పథకం ద్వారా.. రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఆర్థిక సాయం.అర్హులైన 3లక్షల 27వేల 244 మంది పేద మహిళలకు.. 490.86 కోట్ల ఆర్థిక సాయం. అయితే కొన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమచేసుకుంటున్నాయన్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రత్యేక ఏర్పాట్లు.ఏటా రూ. 15 వేల చొప్పున 5 ఏళ్లలో మొత్తం రూ. 75 వేల సాయం.