నేడు రైతుల ఖాతాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ నగదు బదిలీ
విధాత: నేడు రైతుల ఖాతాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ నగదు బదిలీ కానుంది. రైతు భరోసాతో పాటు వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాలను కూడా అమలు చేయనున్న ప్రభుత్వం.రైతుల ఖాతాల్లో రూ.2,191 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్.