ఒంగోలులో జనాగ్రహా దీక్ష చేప‌ట్టిన మంత్రి బాలినేని

విధాత‌: తెదేపా నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఒంగోలులో జనాగ్రహా దీక్ష చేప‌ట్టారు మంత్రి బాలినేని. రాజకీయాల్లో దిగజారుడు విధానాలకు వ్యతిరేకంగా, ప్రతిపక్ష పార్టీ.. ముఖ్యమంత్రిని ఉద్దేశించి బూతులు మాట్లాడటాన్ని నిరసిస్తూ జనాగ్రహ దీక్షలకు వైకాపా పిలుపునిచ్చింది.దీంతో రాష్ట్రవ్యాప్తంగా నేడు రేపు వైసీపీ నేత‌లు జనాగ్రహ దీక్షలు చేప‌ట్ట‌నున్నారు.