48 ఏళ్ల వ‌య‌స్సులోనూ ఇంత అందమా! శిల్పా శెట్టి.. చంపుతున్నదిగా..

48 ఏళ్ల వ‌య‌స్సులోనూ  ఇంత అందమా! శిల్పా శెట్టి.. చంపుతున్నదిగా..

మోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. హిందీ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని చాలా సంవత్సరాల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా చెల‌మ‌ణి అయిన అందాల ముద్దుగుమ్మ శిల్పా శెట్టి తెలుగు సినిమాల‌లో న‌టించి ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కి కూడా ద‌గ్గ‌రైంది. తెలుగు స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించిన స‌మ‌యంలోనే ఈ అమ్మ‌డికి మంచి క్రేజ్ ద‌క్కింది. శిల్పా శెట్టి త‌న అందచందాల‌తో కూడా కుర్ర‌కారు మ‌తులు పోగొడుతూ ఉంటుంది. తన కెరియర్ లో నటించిన చాలా సినిమాలలో తన హాట్ హాట్ అందాలను ఆరబోసి సెగలు పుట్టించింది.

అప్ప‌ట్లో సినిమాల‌లో త‌న అంద‌చందాల‌తో కాక రేపిన శిల్పా శెట్టి ఇప్పుడు మాత్రం సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపుతూ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల‌కి పిచ్చెక్కిస్తుంది. నటి శిల్పాశెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు మరియు ఆమె తన అభిమానులతో ఏది షేర్ చేసినా అది వచ్చిన వెంటనే వైరల్ అవుతుంది. తాజా ఫోటోలలో శిల్పాశెట్టి కిల్లర్ లుక్‌ని అభిమానులు ఇష్టపడుతున్నారు. హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ థైస్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో పోజులిచ్చింది.

శిల్పా అందాల‌న్నీ కూడా ఈ డ్రెస్సుల‌లో బ‌య‌ట‌ప‌డ‌గా, వాటిని చూస్తూ కుర్రాళ్లు థ్రిల్ అవుతున్నారు. 48 ఏళ్ల వ‌య‌స్సులోను గ్లామ‌ర్‌తో ర‌చ్చ చేస్తున్నావుగా అంటూ కొంద‌రు క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. శిల్పాని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులవుతున్నారు. సాగ‌ర‌క‌న్య అందాల‌కి మంచి గిరాకి కూడా పెరిగింద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ఇక శిల్పా శెట్టి సాంప్రదాయ లుక్ విషయానికి వస్తే,. చీరలో కూడా శిల్పాశెట్టిని మించిన వారుండరు అనిపించేలా ఉంటుంది. ప్ర‌స్తుతం శిల్పా శెట్టి సినిమాల‌కి దూరంగా ఉంటున్నా కూడా బాలీవుడ్‌లో ప‌లు షోల‌కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది.