ప్రతి వారం ఓటీటీలో ప్రేక్షకులకి పసందైన వినోదం అందుతుంది. థియేటర్లో వచ్చే సినిమాల కన్నా కూడా ఓటీటీలో వచ్చే సినిమాలపైనే ప్రేక్షకులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. అయితే ఈ వారం థియేటర్స్లో తమిళ సినిమాలైనా కెప్టెన్ మిల్లర్, అయలాన్ అంటే సినిమాలతో పాటూ బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ‘ఫైటర్ విడుదల కానున్నాయి. వీటిపైనే ఎక్కువ ఫోకస్ ఉంది. ఇక ఓటీటీలో సుమారు సుమారు 25కి పైగా సినిమాలు ఆడియన్స్ ని అలరించేందుకు సిద్ధమయ్యాయి. అవేంటని ఓ సారి చూస్తే.. ముందుగా నెట్ ఫ్లిక్స్ లో నాట్ క్వైట్ నర్వాల్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 22 నుండి స్ట్రీమింగ్ అవుతుండగా, లవ్ డెడ్లైన్ (జపనీస్ సిరీస్) – జనవరి 23, జాక్వెలిన్ నోవాక్: గెట్ ఆన్ యూవర్ నీస్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 23 నుండి స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఇక సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది. గ్రీసెల్డా (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 24, క్వీర్ ఐ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) -జవవరి 24, మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 25, బూగీమన్ (అరబిక్ మూవీ) – జనవరి 25, బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ (కొరియన్ మూవీ) – జనవరి 26, క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2 (హిందీ సిరీస్) – జనవరి 28 నుండి స్ట్రీమ్ కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో చూస్తే.. కెవిన్ జేమ్స్: ఇర్ రిగార్డ్లెస్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ) – జనవరి 23 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక హస్లర్స్ (హిందీ సిరీస్) – జనవరి 24 నుండి, కజిమ్యాన్ (ఇండోనేసియన్ మూవీ) – జనవరి 25, ఎక్స్పాట్స్ (ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 26, పంచాయత్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జనవరి 26 నుండి స్ట్రీమింగ్ కానుంది.
హాట్ స్టార్ లో చూస్తే నెరు (తెలుగు డబ్బింగ్) – జనవరి 23 నుండి స్ట్రీమింగ్ అవుతుండగా, ఏ రియల్ బగ్స్ లైఫ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 24, ఫ్లెక్స్ X కాప్ (కొరియన్ సిరీస్) – జనవరి 26, కర్మ కాలింగ్ (హిందీ సిరీస్) – జనవరి 26, ఫైట్ క్లబ్ (తమిళ మూవీ) – జనవరి 27 నుండి స్ట్రీమ్ కానున్నాయి. జీ5 లో సామ్ బహుదూర్ (హిందీ మూవీ) – జనవరి 26 నుండి స్ట్రీమ్ కానుంది. సోనీ లివ్ లో షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3 (హిందీ సిరీస్) – జనవరి 22 నుండి స్ట్రీమ్ అవుతుంది. జియో సినిమా లో మై బిగ్ ఫాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 22 నుండి స్ట్రీమింగ్ అవుతుంది.