స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 430 తగ్గి రూ.1,59.,060 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 400 తగ్గి రూ.1,45,800వద్ద నిలిచింది. వెండి కిలో ధర రూ. 2,95,000వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | May 23, 2026, 11:56 am IST
Read Time: 2 mins
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

పశ్చిమాసియాలో యుద్ధంతో అంతర్జాతీయంగా నెలకున్న పరిస్థితులు ఇంకా సద్దుమణకగపోవడంతో బంగారం, వెండి ధరలు తీవ్ర మార్పులకు లోనవుతున్నాయి. దీనికి తోడు డాలర్ బలహీనం, రిజర్వ్ బ్యాంకులు పసిడి కొనుగోళ్లు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 430 తగ్గి రూ.1,59.,060 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 400 తగ్గి రూ.1,45,800వద్ద నిలిచింది.

వెండి కిలో ధర రూ. 2,95,000వద్ద కొనసాగుతుంది. మొత్తంగా మే నెలలో పసిడి ధరలు మొదటి వారంలో కాస్త తగ్గినా.. చివరి వారం వచ్చే సరికి పెరిగిపోతూ క్రమంగా స్వల్ప హెచ్చుతగ్గులతో సాగుతుండటం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

గ్రీన్ కార్డ్ కావాలా? ముందు మీ దేశానికి వెళ్లిపోండి.. అమెరికా కొత్త రూల్​తో భారతీయుల్లో టెన్షన్
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, దిగుతూ మృతిచెందిన హైదరాబాద్ పర్వతారోహకుడు..