లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

విధాత:దేశీయ మార్కెట్లపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం చూపడంతో గురువారం స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 252 పాయింట్ల లాభాలతో 52,695.58 వద్ద ట్రేడింగ్‌ కొనసాగుతుండగా నిఫ్టీ 74 పాయింట్లను నమోదు చేసి 15783.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. టాటా మోటార్స్‌, టెక్‌ మహేంద్ర, బ్లూ చిప్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వచ్చే వారం నుంచి టాటా మోటార్స్‌ వాహనాల ధరలు పెరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో ఆ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా […]

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

విధాత:దేశీయ మార్కెట్లపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం చూపడంతో గురువారం స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 252 పాయింట్ల లాభాలతో 52,695.58 వద్ద ట్రేడింగ్‌ కొనసాగుతుండగా నిఫ్టీ 74 పాయింట్లను నమోదు చేసి 15783.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

టాటా మోటార్స్‌, టెక్‌ మహేంద్ర, బ్లూ చిప్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వచ్చే వారం నుంచి టాటా మోటార్స్‌ వాహనాల ధరలు పెరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో ఆ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా నెస్ట్లే, ఐచర్ మోటార్స్‌, బజాజ్‌ ఆటో, బ్రిటానియా షేర్లు నష్టాల బాట పట్టాయి.