Tv Movies | Apr 7, సోమవారం.. తెలుగు టీవీల్లో వచ్చే సినిమాలివే

Tv Movies |
విధాత: రెండు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 7, సోమవారం) జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో 50కి పైగానే చిత్రాలు ప్రసారం కానున్నాయి. మరి తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమానను కుటుంబంతో కలిసి చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు పెద్దన్న
మధ్యాహ్నం 3 గంటలకు రణం
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు యమ జాతకుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు కళావర్ కింగ్
ఉదయం 10 గంటలకు జేమ్స్‌బాంగ్
మధ్యాహ్నం 1 గంటకు బాద్‌షా
సాయంత్రం 4గంటలకు 10 క్లాస్
రాత్రి 7 గంటలకు పెళ్లైన కొత్తలో
రాత్రి 10 గంటలకు అంటే సుందరానికి
ఈ టీవీ (E TV)
ఉదయం 10 గంటలకు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు మనసులో మాట
రాత్రి 9.30 గంటలకు అమ్మాయే నవ్వితే
ఈ టీవీ సినిమా (E TV Cinema )
ఉదయం 7గంటలకు అష్వద్ధామ
ఉదయం 10 గంటలకు బాంధవ్యాలు
మధ్యాహ్నం 1 గంటకు ఆయనకిద్దరు
సాయంత్రం 4 గంటలకు పిల్ల నచ్చింది
రాత్రి 7 గంటలకు జగదేక వీరుని కథ
రాత్రి 10 గంటలకు ఎవడ్రా రౌడీ
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు నువ్వు లేక నేను లేను
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు స్వీడున్నోడు
ఉదయం 9.30 గంటలకు గోదావరి
మధ్యాహ్నం 12 గంటలకు రంగ్‌దే
మధ్యాహ్నం 3 గంటలకు స్ట్రా బెర్రీ
సాయంత్రం 6 గంటలకు చూడాలని ఉంది
రాత్రి 9 గంటలకు గోల్కొండ హైస్కూల్
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు బన్నీ
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు భలా తందనాన
ఉదయం 9 గంటలకు సీమరాజా
ఉదయం 12 గంటలకు అదుర్స్
మధ్యాహ్నం 3 గంటలకు టచ్ చేసి చూడు
సాయంత్రం 6 గంటలకు ఆది కేశవ
రాత్రి 9 గంటలకు సింగం
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6 గంటలకు కిడ్నాప్
ఉదయం 8 గంటలకు పార్టీ
ఉదయం 11 గంటలకు దూసుకెళతా
మధ్యాహ్నం 2 గంటలకు బ్లఫ్ మాస్టర్
సాయంత్రం 5 గంటలకు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
రాత్రి 8 గంటలకు ఎటో వెళ్లి పోయింది మనసు
రాత్రి 11.30 గంటలకు పార్టీ