విధాత: మా ఆస్తులు అమ్ముకొని చేతనైనంత సహాయం చేశాం.. మెగా ఫ్యామిలీని చాలా మంది విమర్శించి ఉంటారు.. వాళ్లందర్నీ వెలివేస్తారా అన్నారు జీవితారాజశేఖర్.బండ్ల గణేష్ అంటే నాకు డోంట్ కేర్.. నా బతుకు గురించి ఎందుకు?.నేను పార్టీలు మారితే మీకు వచ్చిన నష్టం ఏంటి?. నేను రాజకీయ పార్టీలు మారితే బండ్ల గణేష్‌కు వచ్చిన కష్టమేంటని ప్రశ్నించారు. బండ్ల గణేష్ గురించి మాట్లాడడం టైం వేస్ట్.. 'మా' గురించి మాట్లాడకుండా చిరంజీవి ఇష్యూ ఎందుకు మాట్లాడడం.. బండ్ల […]
విధాత: మా ఆస్తులు అమ్ముకొని చేతనైనంత సహాయం చేశాం.. మెగా ఫ్యామిలీని చాలా మంది విమర్శించి ఉంటారు.. వాళ్లందర్నీ వెలివేస్తారా అన్నారు జీవితారాజశేఖర్.బండ్ల గణేష్ అంటే నాకు డోంట్ కేర్.. నా బతుకు గురించి ఎందుకు?.నేను పార్టీలు మారితే మీకు వచ్చిన నష్టం ఏంటి?. నేను రాజకీయ పార్టీలు మారితే బండ్ల గణేష్‌కు వచ్చిన కష్టమేంటని ప్రశ్నించారు.
బండ్ల గణేష్ గురించి మాట్లాడడం టైం వేస్ట్.. ‘మా’ గురించి మాట్లాడకుండా చిరంజీవి ఇష్యూ ఎందుకు మాట్లాడడం.. బండ్ల గణేష్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు.