విధాత:ఆగస్ట్ 15న పవన్ కల్యాణ్ తన అభిమానులకు, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఆయన హీరోగా మలయాళ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు రీమేక్‌గా రూపొందుతున్న చిత్రం టైటిల్, ఫస్ట్ గ్లిమ్స్‌ను ఆగస్ట్ 15 ఉదయం 9.45 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘‘టైటిల్, ఫస్ట్ గిమ్స్తో పవన్ స్ట్రామ్ రాబోతుంది. ఈసారి మామూలుగా ఉండదు మరి, పూనకాలే’’ అని నాగవంశీ ట్వీట్ చేశారు. పవన్‌కల్యాణ్, రానా దగ్గుబాటి, […]
విధాత:ఆగస్ట్ 15న పవన్ కల్యాణ్ తన అభిమానులకు, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఆయన హీరోగా మలయాళ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు రీమేక్‌గా రూపొందుతున్న చిత్రం టైటిల్, ఫస్ట్ గ్లిమ్స్‌ను ఆగస్ట్ 15 ఉదయం 9.45 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘‘టైటిల్, ఫస్ట్ గిమ్స్తో పవన్ స్ట్రామ్ రాబోతుంది. ఈసారి మామూలుగా ఉండదు మరి, పూనకాలే’’ అని నాగవంశీ ట్వీట్ చేశారు. పవన్‌కల్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్, ఐశ్వర్యారాజేశ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్, సంభాషణలు,స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.