పాయల్ వలబోత..!
విధాత: RX 100 సినిమాలో తన అందాలతో కుర్రకారుని కవ్వించిన పాయల్ తరువాత RDX లవ్ సినిమాలో తన గ్లామర్ తో అదరగొట్టింది.కాగా ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వెబ్ సిరీస్ ల్లోను అలరిస్తూ బిజీగా ఉంది. తరచూ ఇన్ స్టాగ్రామ్ లో తన ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకి మత్తెక్కిస్తుంది.తాజాగా తను షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి మీరు ఓ లుక్కేయండి.

ALSO READ : David Warner: IPL వద్దంది.. టాలీవుడ్ కాసులు కురిపించింది! ఒక్క సీన్‌కు వార్నర్‌కు అన్ని కోట్లా