షూటింగ్‌లో ప్రకాశ్‌రాజ్‌కు తీవ్ర గాయాలు

విధాత:నటుడు ప్రకాశ్‌రాజ్‌కు గాయాలయ్యాయి.చెన్నైలోని ధనుష్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయనకు లొకేషన్‌లో ప్రమాదం జరిగింది. దీంతో సర్జరీ కోసం హైదరాబాద్‌ వస్తున్నట్లు ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. ఈ ప్రమాదంలో ఆయన చేతికి గాయాలయ్యాయి. అయితే ఇది చిన్నగాయమే అని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు.