RRR నాటు కొట్టుడు.. రెండు కండ్లు చాలవు

విధాత: రాజ‌మౌళి దర్శకత్వంలో రాంచ‌ర‌ణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెర‌కెక్కుతున్న‌ RRR సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో సినిమా యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇప్పటికే విడుదల చేసిన గ్లిమ్స్ వీడియోకు మంచి రెస్పాన్స్‌ రాగా ఇప్పుడు "నాటు నాటు నాటు" అనే పాట‌ను విడుదల చేసింది. పాట విడుదలైన నిమిషాల్లోనే సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంది.ఈ పాట‌లో రామ్ చ‌ర‌ణ్,ఎన్టీఆర్ క‌లిసి వేసిన స్టెప్పులు అద‌రగొడుతున్నాయి. హీరోల అభిమానులే కాకుండా యావత్‌ దేశ ప్రజలు ఆ స్టెప్పులకు […]

RRR నాటు కొట్టుడు.. రెండు కండ్లు చాలవు

విధాత: రాజ‌మౌళి దర్శకత్వంలో రాంచ‌ర‌ణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెర‌కెక్కుతున్న‌ RRR సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో సినిమా యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇప్పటికే విడుదల చేసిన గ్లిమ్స్ వీడియోకు మంచి రెస్పాన్స్‌ రాగా ఇప్పుడు “నాటు నాటు నాటు” అనే పాట‌ను విడుదల చేసింది.