స‌మంత నాగ చైత‌న్య విడాకులు

విధాత‌: స‌మంత నేను విడిపోతున్నాం,ప‌దేళ్ల‌పాటు స్నేహంగావుండి పెళ్లి చేసుకున్నాము,భ‌విష్య‌త్తులో స్నేహితులుగా ఉంటాం,మా ప్రైవ‌సికి భంగం క‌లిగించొద్దు అంటూ చైత‌న్య త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో తెలిపారు.అభిమానులంతా అర్దం చేసుకోవాల‌ని నాగ చైత‌న్య తెలిపారు.దీంతో గ‌త కొన్ని నెల‌ల ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది.