త‌న విడాకుల‌పై మ‌రోసారి స్పందించిన స‌మంత‌

విధాత‌: తన విడాకుల విషయమై నటి సమంత ట్విటర్‌ వేదికగా మరోసారి స్పందించారు. ఈ కఠిన సమయంలో తనపై వస్తున్న వదంతులకు సంబంధించి అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘విడాకుల తర్వాత నాపై ఎన్నో వదంతులు వచ్చాయి. నేను పిల్లలు వద్దనుకుంటున్నానని ప్రచారం చేశారు. అవకాశవాదినని విమర్శించారు. విడాకులు తీసుకోవడం ఎంతో బాధతో కూడిన ప్రక్రియ. కనికరం లేకుండా వ్యక్తిగత విమర్శల దాడి చేస్తున్నారు. నన్ను ఒంటరిగా వదిలేయండి’’ అని పేర్కొన్నారు.