సాయిపల్లవి కెమెరాకు ఎలా ఫోజులు ఇచ్చిందో చూడండి ?

విధాత:సౌతిండియాలో ఉన్న పాపుల‌ర్ హీరోయిన్ల లో ఒక‌రు సాయిప‌ల్ల‌వి. తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేస్తున్న సాయిప‌ల్ల‌వికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ బ్యూటీ లాక్ డౌన్ టైంను ఏం చేసిందోన‌ని ఫాలోవ‌ర్లు, అభిమానులు తెగ ఆలోచించారు. అయితే తాజాగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న స్టిల్స్ సాయిప‌ల్ల‌వి లాక్ డౌన్ టైంను ఎలా ఎంజాయ్ చేస్తుందో తెలియ‌జేస్తున్నాయి. సాయిప‌ల్ల‌వి స్లీవ్ లెస్ టాప్, బ్లూ డెనిమ్ జాగ‌ర్ ప్యాంట్స్ లో క‌నిపిస్తూ క‌జిన్స్ తో […]

సాయిపల్లవి కెమెరాకు ఎలా ఫోజులు ఇచ్చిందో చూడండి ?

విధాత:సౌతిండియాలో ఉన్న పాపుల‌ర్ హీరోయిన్ల లో ఒక‌రు సాయిప‌ల్ల‌వి. తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేస్తున్న సాయిప‌ల్ల‌వికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ బ్యూటీ లాక్ డౌన్ టైంను ఏం చేసిందోన‌ని ఫాలోవ‌ర్లు, అభిమానులు తెగ ఆలోచించారు. అయితే తాజాగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న స్టిల్స్ సాయిప‌ల్ల‌వి లాక్ డౌన్ టైంను ఎలా ఎంజాయ్ చేస్తుందో తెలియ‌జేస్తున్నాయి.

సాయిప‌ల్ల‌వి స్లీవ్ లెస్ టాప్, బ్లూ డెనిమ్ జాగ‌ర్ ప్యాంట్స్ లో క‌నిపిస్తూ క‌జిన్స్ తో క‌లిసి హమ్ చేస్తున్న‌పుడు కెమెరాకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు ఆన్ లైన్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం సాయిప‌ల్ల‌వి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. విరాట‌ప‌ర్వం, ల‌వ్ స్టోరీ చిత్రాలు విడుద‌లకు సిద్దంగా ఉండ‌గా..శ్యామ్ సింగ‌రాయ్ షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ ఏడాది చివ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.