చితక్కొడుతున్న నాని ‘శ్యామ్ సింగరాయ్’ టీజర్
విధాత: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, సాయి పల్లవి, కృతి శెట్టి కథానయికలుగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘శ్యామ్ సింగరాయ్’ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కాగా ఈ సినిమాలో నాని కొత్త లుక్ లో అదరగొడుతున్నాడు.