కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా 17 కోట్ల 70లక్షల స్కాం
హైదరాబాదులోని 17కోట్ల 70లక్షల స్కాం లో ఎల్బీనగర్ పోలీస్ క్యాంప్ ఆఫీసులో పిడుగురాళ్ల పూజారుల దొంగ నోట్ల తయారీ పై ప్రెస్ మీట్కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా 17 కోట్ల 70లక్షల స్కాం .. విధాత:గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో నకిలీ నోట్ల చలామణి విషయంలో తెలంగాణ పోలీసులు తీసుకువెళ్లిన పిడుగురాళ్ల పట్టణ పూజారులతో పాటు మరో నలుగురు సంబంధిత టీమును మీడియా ఎదుట హాజరుపరిచారు,గత ఐదు రోజులుగా పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఇద్దరు […]

హైదరాబాదులోని 17కోట్ల 70లక్షల స్కాం లో ఎల్బీనగర్ పోలీస్ క్యాంప్ ఆఫీసులో పిడుగురాళ్ల పూజారుల దొంగ నోట్ల తయారీ పై ప్రెస్ మీట్
కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా 17 కోట్ల 70లక్షల స్కాం ..
విధాత:గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో నకిలీ నోట్ల చలామణి విషయంలో తెలంగాణ పోలీసులు తీసుకువెళ్లిన పిడుగురాళ్ల పట్టణ పూజారులతో పాటు మరో నలుగురు సంబంధిత టీమును మీడియా ఎదుట హాజరుపరిచారు,గత ఐదు రోజులుగా పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఇద్దరు పూజారులతో పాటు కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు.
17కోట్ల 70 లక్షల హవాలా మరియు దొంగ నోట్ల భారీ స్కాంలో పట్టు బడిన వారి వివరాలు
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణం కు చెందిన ఆరు గురు..ఒకరు రంగ రెడ్డి జిల్లా వాసి
1.వేల్పురి పవన్ కుమార్ చారి
S/గురు బ్రహ్మ చారి.
విశ్వబ్రాహ్మిన్
మొబైల్ రిపేర్(వృత్తి).
పిడుగురాళ్ల పట్టణం
2.దొండపాటి.రామకృష్ణ
దానయ్య
Sc.మాదిగ
పిడుగురాళ్ల
3.నలబోతుల సురేష్ గోపి
S/గాలయ్య
వాల్మీకి బోయ
పిడుగురాళ్ల
4.చందులూరి విజయ్ కుమార్ (పూజరి)
S/కోటేశ్వరరావు
ఆశ్రమం బజార్
బ్రాహ్మణ
పిడుగురాళ్ల
5.కంభంపాటి సూర్య
S/రామయ్య
రజక
కొండమోడు
ఆటో డ్రైవర్
పిడుగురాళ్ల
6.చందులూరి నాగేంద్ర ప్రసాద్ శర్మ(శివాలయం పూజారి)
కోటేశ్వరరావు
బ్రాహ్మణ
ఆశ్రమం బజార్
పిడుగురాళ్ల
7.బెల్లంకొండ మురళి కృష్ణ శర్మ
S/భద్రయ్య.
పూజారి
బ్రహ్మీన్
రంగారెడ్డి జిల్లా..
ReadMore:మహిళలను వేధించినందుకు : చెప్పుల దండ వేసి ఊరేగించిన గ్రామస్తులు