తాగుబోతు భ‌ర్త ఘాతుకం

విధాత‌: ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మాచవరంలో తాగుబోతు భర్త శ్రీనివాస్‌ దారుణానికి పాల్పడ్డాడు. మద్యానికి డబ్బు ఇవ్వలేదని భార్య, కుమార్తెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కుమార్తె ప్రియాంక మృతి చెందగా.. భార్య సుశీలకు తీవ్రగాయాలు అయ్యాయి.