రేణిగుంట వద్ద కారులో మంటలు

విధాత:తిరుపతి నుంచి పుత్తూరు వెళ్తుండగా ప్రమాదం.కారులో ఉన్న తిరుపతి కార్పొరేషన్ సర్వేయర్ మురళీకృష్ణ,మరో ముగ్గురు.ఇంజన్లో మంటలు చెలరేగడంతో వెంటనే దిగిన ప్రయాణీకులు.క్షణాల్లో కారు దగ్ధం, మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది.