క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం..!

విధాత‌: హైదరాబాదులో వెలుగుచూసిన క్రిప్టోకరెన్సీ మోసాలు.క్రిప్టోకరెన్సీ పేరుతో మోసాలు పాల్పడ్డ ముగ్గురిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.వెస్ట్ బెంగాల్ కు చెందిన ముగ్గురిని అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొని వచ్చిన పోలీసులు.ఆన్ లైన్ లో క్రిప్టోకరెన్సీ లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు అని ప్రచారం చేసి నారపల్లి కి చెందిన ఒకరి దగ్గర నుంచి 85 లక్షల రూపాయలు కొట్టేసిన మోసగాళ్లు. 18 షెల్ కంపెనీల ద్వారా క్రిప్టోకరెన్సీ పేరుతో మోసాలు. ఈ shell […]

క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం..!

విధాత‌: హైదరాబాదులో వెలుగుచూసిన క్రిప్టోకరెన్సీ మోసాలు.క్రిప్టోకరెన్సీ పేరుతో మోసాలు పాల్పడ్డ ముగ్గురిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.వెస్ట్ బెంగాల్ కు చెందిన ముగ్గురిని అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొని వచ్చిన పోలీసులు.ఆన్ లైన్ లో క్రిప్టోకరెన్సీ లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు అని ప్రచారం చేసి నారపల్లి కి చెందిన ఒకరి దగ్గర నుంచి 85 లక్షల రూపాయలు కొట్టేసిన మోసగాళ్లు. 18 షెల్ కంపెనీల ద్వారా క్రిప్టోకరెన్సీ పేరుతో మోసాలు.

ఈ shell కంపెనీ ల ద్వారా మోసాల పాల్పడ్డ ముఠా

1.Bitzium Technology Pvt.Ltd

  1. CARGO SOLUTIONS
  2. Curved Har Productions
  3. HARCH ARAN ENTERPRISES
  4. QUIKO M INFORMATION TEC
  5. SKY DESTINATIONS TRAVE
  6. INTRA EXPRESS LOGISTIC
  7. FANIGO CONSULTANCY PRI
  8. MAHADEVI ENTERPRIS
  9. FATEH TEXTILES
  10. AWLENCAN
  11. MDIJARUL FROM VA
  12. WINDBERRY
  13. BISFUL TEC