లింక్ క్లిక్ చేశారు.. 60లక్షలు పోగొట్టుకున్నారు

విధాత:వర్క్ ఫ్రొం హోమ్ కోసం గూగుల్ లో వెతికి సైబర్ కేటుగాళ్ల చేతికి చిక్కిన దంపతులు అరవై లక్షలు పోగొట్టుకున్నారు.బాధితులు అమీర్పేట్ కు చెందిన వంశీమోహన్ దంపతులు..మొబైల్ కి లింక్ పంపించి, జాప్ బిట్ అనే ఏపీకే ఫార్మాట్ లో ఉండే మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయించి మూడు విడతలుగా మొత్తం అరవైలక్షలు ట్రాన్స్ ఫర్ చేయించుకున్న సైబర్ కేటుగాళ్లు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ లో బాధితుల ఫిర్యాదు.