ఫారెస్ట్ ఆయిల్ పేరుతో 11 కోట్లు స్వాహ..!
విధాత:ఆయిల్ పేరుతో 11 కోట్ల మోసం చేసిన సైబర్ నేరగాళ్లు.పేస్ బుక్ లో డాక్టర్ మురళీమోహన్ రావు అనే వ్యక్తికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి గీత నారాయణ్ అనే పేరుతో పరిచయం.అమెరికాలో ఖరీదైన ఆయిల్ బిజినెస్ చేస్తున్నామని నమ్మించిన చీటర్స్.వ్యాక్సిన్ తయారయ్యే ఆగ్రో సీడ్ ఆయిల్ సప్లయ్ చేస్తామని నమ్మించి విడతల వారిగా అమెరికన్ డాలర్స్ రూపంలో 11 కోట్లు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్న కేటుగాల్లు.మోసపోయనని తెలుసుకుని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసిన […]

విధాత:ఆయిల్ పేరుతో 11 కోట్ల మోసం చేసిన సైబర్ నేరగాళ్లు.పేస్ బుక్ లో డాక్టర్ మురళీమోహన్ రావు అనే వ్యక్తికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి గీత నారాయణ్ అనే పేరుతో పరిచయం.అమెరికాలో ఖరీదైన ఆయిల్ బిజినెస్ చేస్తున్నామని నమ్మించిన చీటర్స్.వ్యాక్సిన్ తయారయ్యే ఆగ్రో సీడ్ ఆయిల్ సప్లయ్ చేస్తామని నమ్మించి విడతల వారిగా అమెరికన్ డాలర్స్ రూపంలో 11 కోట్లు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్న కేటుగాల్లు.మోసపోయనని తెలుసుకుని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసిన బాధితుడు డాక్టర్ మురళీమోహన్ రావు దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు.