పిడుగుపాటుకు మృతా?లేక హత్యా?
గుంటూరు జిల్లా ,దాచేపల్లి మండలం, తంగెడ గ్రామంలో లో నిన్న రాత్రి ఉరుములు మెరుపులు తో కూడిన వర్షం.నిన్న గొర్రెలు కాయడానికి వెళ్లిన దారం మణికంఠ (19) తంగేడ గ్రామం లో ఓ చెట్టు కింద మణికంఠ మృత దేహం.ఇది హత్యా! లేక పిడుగుపాటా!! అని గ్రామం లో గుసగుసలు తల్లితండ్రులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.సంఘటన స్థలానికి చేరుకున్నా దాచేపల్లి పోలీసులు.