శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా హెరాయిన్ పట్టివేత

విధాత‌:నెల రోజుల వ్యవధిలో రెండోసారి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పెద్ద మొత్తంలో హెరాయిన్ పట్టుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. టాంజానియా దేశస్తుడడు జాన్ విలియమ్స్ నుండి దాదాపు 20, కోట్ల‌ విలువ చేసే హెరయిన్ గుర్తించిన డిఆర్ఐ ఆధికారులు డ్రగ్స్ ను స్వాదీనం చేసుకున్న. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నింధితుని విచారణ చేపట్టారు. జున్ 6వ తేదిన జింబాబ్వే కు చెందిన ఇద్దరు మహిళ ప్రయాణికుల నుండి 53 కోట్ల […]

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా హెరాయిన్ పట్టివేత

విధాత‌:నెల రోజుల వ్యవధిలో రెండోసారి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పెద్ద మొత్తంలో హెరాయిన్ పట్టుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.

టాంజానియా దేశస్తుడడు జాన్ విలియమ్స్ నుండి దాదాపు 20, కోట్ల‌ విలువ చేసే హెరయిన్ గుర్తించిన డిఆర్ఐ ఆధికారులు

డ్రగ్స్ ను స్వాదీనం చేసుకున్న. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నింధితుని విచారణ చేపట్టారు.

జున్ 6వ తేదిన జింబాబ్వే కు చెందిన ఇద్దరు మహిళ ప్రయాణికుల నుండి 53 కోట్ల విలువ చేసే 12 కిలోల హెరాయిన్ పట్టుబడింది…అయితే తాజాగా టాంజానియా దేశానికి చెందిన జాన్ విలియమ్స్ నుండి 20కోట్లు విలువ చేసే హెరాయిన్ పట్టుబడింది.

వరుసగా విదేశాల నుండి డ్రగ్స్ పట్టుబడడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.

Readmore:గుట్కా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు